← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతపారః anaṃtapāraḥ

Original — తెలుగు
  1. కాలతః దేశతశ్చ అపరిచ్ఛేద్యః, స్వరూపా విర్భావాత్.

(కాలపరిచ్ఛేదము, దేశపరిచ్ఛేదము లేనివాడు - (చూడుము -అనంతుడు - 7 (1) to (5))

  1. అంతోదేశతః పరిచ్ఛేదః పారో వస్తుతః పరిచ్ఛేదః తదు భయం యస్య నాస్తి సో అనంతపారః.

(దేశముయొక్క అంతము అనగా దేశ పరిచ్ఛేదము, వస్తువుయొక్క పారము, ఒడ్డు, అనగా వస్తు పరిచ్ఛేదము - ఈ రెండు విధములైన పరిచ్ఛేదములు లేనివాడు - భగవంతుడు.)

  1. నాస్తి అంతో గాంభీర్యేణ పారంచ దేశతః యస్య, అధవా - అంతః సమాప్తిః, పారం సమాప్తస్యోత్తర తరం, > తదు భయ రహితం.

(గాంభీర్యములో అంతము లేనివాడు, దేశమువలె పారము - ఒడ్డు లేనివాడు - లోతు తెలియని సముద్రమువలెను - హద్దు లేని దేశమువలెను నుండువాడు,లేక, అంతము అనగా సమాప్తి, పారము అనగా సమాప్తి యొక్క అవతల ఒడ్డు - అను ఈ రెండు లేనివాడు.)

Transliteration
  1. kālataḥ dēśataśca aparicchēdyaḥ, svarūpā virbhāvāt.

(kālaparicchēdamu, dēśaparicchēdamu lēnivāḍu - (cūḍumu -anaṃtuḍu - 7 (1) to (5))

  1. aṃtōdēśataḥ paricchēdaḥ pārō vastutaḥ paricchēdaḥ tadu bhayaṃ yasya nāsti sō anaṃtapāraḥ.

(dēśamuyokka aṃtamu anagā dēśa paricchēdamu, vastuvuyokka pāramu, oḍḍu, anagā vastu paricchēdamu - ī reṃḍu vidhamulaina paricchēdamulu lēnivāḍu - bhagavaṃtuḍu.)

  1. nāsti aṃtō gāṃbhīryēṇa pāraṃca dēśataḥ yasya, adhavā - aṃtaḥ samāptiḥ, pāraṃ samāptasyōttara taraṃ, > tadu bhaya rahitaṃ.

(gāṃbhīryamulō aṃtamu lēnivāḍu, dēśamuvale pāramu - oḍḍu lēnivāḍu - lōtu teliyani samudramuvalenu - haddu lēni dēśamuvalenu nuṃḍuvāḍu,lēka, aṃtamu anagā samāpti, pāramu anagā samāpti yokka avatala oḍḍu - anu ī reṃḍu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.