(ఇతని లోపల విజాతీయ పదార్ధమేమీ లేదు, ఇతర జాతికి సంబంధించిన దేదియులేదు; కనుక ఇతను అనంతరుడు. అందువలన ఏకరసము. ఉప్పు గల్లులో ఉన్న రసమంతా ఒకే రసము, ఉప్పురసమే. ఆ ప్రకారముగానే ఇతను కూడ ఒకే రసము గలవాడు. తనకన్న వేరైన పదార్ధముతోగాని, తత్వముతోగాని మరి దేనితోనైననుగాని కలిసి యుండనివాడు.)
నాస్య జాత్యంతర మంతంతరాలే విద్యతే ఇత్యనంతరః(చూడుము - 1.)
యస్య అంతరం భిన్న జాతీయం నవిద్యతే ఇత్యంతరః.(చూడుము – 1.)
అంతరంగ వ్యతిరిక్తః(తనలోపల ఏమీ లేనివాడు,అంతా తానే, లోపల అనునది లేనివాడు.)
(itani lōpala vijātīya padārdhamēmī lēdu, itara jātiki saṃbaṃdhiṃcina dēdiyulēdu; kanuka itanu anaṃtaruḍu. aṃduvalana ēkarasamu. uppu gallulō unna rasamaṃtā okē rasamu, uppurasamē. ā prakāramugānē itanu kūḍa okē rasamu galavāḍu. tanakanna vēraina padārdhamutōgāni, tatvamutōgāni mari dēnitōnainanugāni kalisi yuṃḍanivāḍu.)
nāsya jātyaṃtara maṃtaṃtarālē vidyatē ityanaṃtaraḥ(cūḍumu - 1.)
yasya aṃtaraṃ bhinna jātīyaṃ navidyatē ityaṃtaraḥ.(cūḍumu – 1.)
aṃtaraṃga vyatiriktaḥ(tanalōpala ēmī lēnivāḍu,aṃtā tānē, lōpala anunadi lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.