← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతశక్తిః anaṃtaśaktiḥ

Original — తెలుగు
  1. అనంతాః శక్తయః యస్య సః. అనంతాః మాయాఖ్యాః శక్తయః యస్యసః; అధవా ప్రధానం ప్రకృతిః > పురుషః, తత్స్రవర్తకః,ఈశః, కాలం –

(లెక్కలేనన్ని శక్తులు గలవాడు, అనంతమైన మాయ యను పేరుగలశక్తులు గలవాడు - లేక, ప్రథానం, ప్రకృతి, పురుషుడు వీటిని ప్రవర్తింపచేయువాడు, ఈశ్వరుడు.)

  1. అనంతాః అపరిమితా శ్రీః పరాశక్తి రస్యేతి - “పరాస్య శక్తి ర్వివిధైన శ్రూయతే” ఇతి శ్రుతేః > (శ్వేతాశ్వతరోపనిషత్)

(అంతములేనన్ని, పరిమితిలేనన్ని శ్రీలు - ఐశ్వర్యములు, పరాశక్తులు గలవాడు.) (ఛూడుము - “అనంతశక్తిః”; ‘భగవంతుడు’.)

  1. “ప్రకృతి ప్రవర్తకత్వంబు వలన ననంత శక్తివై” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 10 - పూ.భా. - > 682)

తన జడశక్తియైన ప్రకృతిలో తన చైతన్య శక్తితో భగవంతుడు ప్రవేశించి ఆ ప్రకృతిని అనేకవిధములుగా ప్రవర్తింపచేయువాడు కనుక భగవంతుడు అనంతశక్తి గలవాడు.)

Transliteration
  1. anaṃtāḥ śaktayaḥ yasya saḥ. anaṃtāḥ māyākhyāḥ śaktayaḥ yasyasaḥ; adhavā pradhānaṃ prakṛtiḥ > puruṣaḥ, tatsravartakaḥ,īśaḥ, kālaṃ –

(lekkalēnanni śaktulu galavāḍu, anaṃtamaina māya yanu pērugalaśaktulu galavāḍu - lēka, prathānaṃ, prakṛti, puruṣuḍu vīṭini pravartiṃpacēyuvāḍu, īśvaruḍu.)

  1. anaṃtāḥ aparimitā śrīḥ parāśakti rasyēti - “parāsya śakti rvividhaina śrūyatē” iti śrutēḥ > (śvētāśvatarōpaniṣat)

(aṃtamulēnanni, parimitilēnanni śrīlu - aiśvaryamulu, parāśaktulu galavāḍu.) (chūḍumu - “anaṃtaśaktiḥ”; ‘bhagavaṃtuḍu’.)

  1. “prakṛti pravartakatvaṃbu valana nanaṃta śaktivai” (śrīmadāṃdhra mahābhāgavatamu- 10 - pū.bhā. - > 682)

tana jaḍaśaktiyaina prakṛtilō tana caitanya śaktitō bhagavaṃtuḍu pravēśiṃci ā prakṛtini anēkavidhamulugā pravartiṃpacēyuvāḍu kanuka bhagavaṃtuḍu anaṃtaśakti galavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.