(దేశముచేగాని, కాలముచేగాని, వస్తువుచేగాని పరిచ్ఛేదము నొందనివాడు, - వేరు చేయబడనివాడు - అంతట, ఎల్లపుడు, అన్నింటిలోను ఆత్మగా తానుండి వాటి అన్నింటికీ తానే స్వరూపముగా నుండువాడు.)
విశ్వాత్మా (సమస్త వస్తువులకు ఆత్మ - అంతరాత్మ - అయినవాడు, సమస్తవస్తువులు కలిసి ఏర్పడిన > విశ్వమునకు - ప్రపంచమునకు - ఆత్మ అయినవాడు ; విశ్వమే - ప్రపంచమే - తనశరీరముగా > గలవాడు.)
“పతిం విశ్వస్యాత్మే శ్వరం శాశ్వతం శివమచ్యుతం” (మంత్రపుష్పం)
(విశ్వమునకు - ప్రపంచమునకు, ప్రపంచములోనున్న సమస్త జీవులకు - ఆత్మ అయినవాడు.)
(dēśamucēgāni, kālamucēgāni, vastuvucēgāni paricchēdamu noṃdanivāḍu, - vēru cēyabaḍanivāḍu - aṃtaṭa, ellapuḍu, anniṃṭilōnu ātmagā tānuṃḍi vāṭi anniṃṭikī tānē svarūpamugā nuṃḍuvāḍu.)
viśvātmā (samasta vastuvulaku ātma - aṃtarātma - ayinavāḍu, samastavastuvulu kalisi ērpaḍina > viśvamunaku - prapaṃcamunaku - ātma ayinavāḍu ; viśvamē - prapaṃcamē - tanaśarīramugā > galavāḍu.)
“patiṃ viśvasyātmē śvaraṃ śāśvataṃ śivamacyutaṃ” (maṃtrapuṣpaṃ)
(viśvamunaku - prapaṃcamunaku, prapaṃcamulōnunna samasta jīvulaku - ātma ayinavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.