స్వరూప స్వభావయోః అపరిచ్ఛిన్నత్వం -
(స్వరూపమునకు, స్వభావమునకు పరిమితి లేకుండుట అనగా మితిలేని రూపములతో, మితిలేని స్వభావములతో వ్యవహరించుట, భగవంతుడు సృష్టిలో ఉన్న అన్ని రూపములతోను ఆవిర్భవించి, వాటిలో వేరు వేరు స్వభావములతో వ్యవహరించుట.అనేక జీవులు అనేకరూపములు, వాటి వాటి వేరు వేరు స్వభావములతో తానే - తానొక్కడే - వ్యవహరించుట.)
svarūpa svabhāvayōḥ aparicchinnatvaṃ -
(svarūpamunaku, svabhāvamunaku parimiti lēkuṃḍuṭa anagā mitilēni rūpamulatō, mitilēni svabhāvamulatō vyavahariṃcuṭa, bhagavaṃtuḍu sṛṣṭilō unna anni rūpamulatōnu āvirbhaviṃci, vāṭilō vēru vēru svabhāvamulatō vyavahariṃcuṭa.anēka jīvulu anēkarūpamulu, vāṭi vāṭi vēru vēru svabhāvamulatō tānē - tānokkaḍē - vyavahariṃcuṭa.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.