(అపరిమిత సామర్థ్యము గలవాడు, అంతములేని పరాక్రమముగలవాడు.)
(శ్రీరామానుజః)
(అంతులేని వీర్యము గలవాడు - వీర్యమనుమాట ఉదాహరణకొఱకే. భగవంతుని శక్తులు జ్ణాన బలైశ్వర్య వీర్యశక్తి తేజస్సులు ఇవి గలవాడు భగవంతుడు. ఈ శక్తులలో ఏ ఒక్కటి చెప్పినా మిగిలినవన్నీ చెప్పినట్టే. అందుచేత అనంతవీర్యముగలవాడు అనగా అనంతమైన జ్ఞాన బలైశ్వైర్య వీర్యశక్తి తేజస్సులు గలవాడు అని అర్ధము చేసుకోవలెను.) (చూడుము - ‘భగవంతుడు’.)
“అనాదిమధ్యాంత మనంతవీర్యం” (శ్రీమద్భగవద్గీత- 11 - 15)
“వీర్యస్యానంత్యం నామ తారతమ్య ప్రయుక్తావచ్ఛేద నివృత్తిః. (శ్రీదేశికః)
(అనంతవీర్యమనగా తారతమ్యము లేక అన్నింటియందు ఉండు వీర్యము.)
(అంతములేని పరాక్రమము గలవాడు - ఈ ప్రపంచమునంతను సృష్టిచేయుటకు చాలినంత వీర్యము, శక్తి గలవాడు -సత్తాస్పూర్తి గలవాడు - కోట్లకొలదియగు సూర్యులతో సమానమైనవాడు.).
(aparimita sāmarthyamu galavāḍu, aṃtamulēni parākramamugalavāḍu.)
(śrīrāmānujaḥ)
(aṃtulēni vīryamu galavāḍu - vīryamanumāṭa udāharaṇakoṟakē. bhagavaṃtuni śaktulu jṇāna balaiśvarya vīryaśakti tējassulu ivi galavāḍu bhagavaṃtuḍu. ī śaktulalō ē okkaṭi ceppinā migilinavannī ceppinaṭṭē. aṃducēta anaṃtavīryamugalavāḍu anagā anaṃtamaina jñāna balaiśvairya vīryaśakti tējassulu galavāḍu ani ardhamu cēsukōvalenu.) (cūḍumu - ‘bhagavaṃtuḍu’.)
“anādimadhyāṃta manaṃtavīryaṃ” (śrīmadbhagavadgīta- 11 - 15)
“vīryasyānaṃtyaṃ nāma tāratamya prayuktāvacchēda nivṛttiḥ. (śrīdēśikaḥ)
(anaṃtavīryamanagā tāratamyamu lēka anniṃṭiyaṃdu uṃḍu vīryamu.)
(aṃtamulēni parākramamu galavāḍu - ī prapaṃcamunaṃtanu sṛṣṭicēyuṭaku cālinaṃta vīryamu, śakti galavāḍu -sattāspūrti galavāḍu - kōṭlakoladiyagu sūryulatō samānamainavāḍu.).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.