← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతావ్యక్తరూపం anaṃtāvyaktarūpaṃ

Original — తెలుగు

అనంతం త్రివిధపరిచ్ఛేదరహితం, అతీంద్రియం, యత్స్వరూపం తదనంతా వ్యక్తరూపం.

(అంతము లేనన్ని అవ్యక్తరూపములు గలవాడు - దేశము చేతగాని, కాలము చేతగాని, వస్తువు చేతగాని పరిచ్ఛేదము లేకయుండుట అనంతము. అట్లు అనంతమైన వ్యక్తముగాని - సూక్ష్మమైన, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులలోను, ప్రదేశములలోను ఎల్లపుడు ఉన్నప్పటికీ కనబడని రూపము గలవాడు.)

Transliteration

anaṃtaṃ trividhaparicchēdarahitaṃ, atīṃdriyaṃ, yatsvarūpaṃ tadanaṃtā vyaktarūpaṃ.

(aṃtamu lēnanni avyaktarūpamulu galavāḍu - dēśamu cētagāni, kālamu cētagāni, vastuvu cētagāni paricchēdamu lēkayuṃḍuṭa anaṃtamu. aṭlu anaṃtamaina vyaktamugāni - sūkṣmamaina, sūkṣmāti sūkṣmamaina vastuvulalōnu, pradēśamulalōnu ellapuḍu unnappaṭikī kanabaḍani rūpamu galavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.