అనన్యేన నిష్కామేన
భావం భక్తిః. (ఇతరమందు కోరికలేని భావము.)
నాస్తి
అన్యస్మిన్ భావో యస్యసః. (ఇతరమునందు భావము, భక్తి, లేనివాడు.)
దేవతాంతర, పురుషాంతర,
అర్ధాంతర అనపేక్షా.
(ఇంకొక
దేవుని మీదకాని, ఇంకొక పురుషునిమీదకాని, ఇంకొక ప్రయోజనముమీద కాని, భావము, అభిప్రాయము, మనస్సు,
అపేక్ష లేకయుండుట.)
అనన్యేన
అవ్యభిచరితేన, భావేన, అంతఃకరణేన, అభిప్రాయ విశేషేణవా.
(వ్యభిచరించని
- అనగా, మఱియొక దానియందుగాక, ఒక దానియందే కలుగు భావము, అంతఃకరణము - మనస్సు -
అభిప్రాయము.)
Transliteration
ananyēna
niṣkāmēna bhāvaṃ bhaktiḥ. (itaramaṃdu kōrikalēni bhāvamu.)
nāsti
anyasmin bhāvō yasyasaḥ. (itaramunaṃdu bhāvamu, bhakti, lēnivāḍu.)
dēvatāṃtara,
puruṣāṃtara, ardhāṃtara anapēkṣā.
(iṃkoka
dēvuni mīdakāni, iṃkoka puruṣunimīdakāni, iṃkoka prayōjanamumīda kāni,
bhāvamu, abhiprāyamu, manassu, apēkṣa lēkayuṃḍuṭa.)
ananyēna
avyabhicaritēna, bhāvēna, aṃtaḥkaraṇēna, abhiprāya viśēṣēṇavā.
(vyabhicariṃcani
- anagā, maṟiyoka dāniyaṃdugāka, oka dāniyaṃdē kalugu bhāvamu,
aṃtaḥkaraṇamu - manassu - abhiprāyamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.