← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యచింత ananyaciṃta

Original — తెలుగు

భేద ధృగ్గోచరాయేషాం నాస్తి తే భోగ నిస్పృహాః |

అహమేవాస్మి భగవాన్ వాసుదేవో (అ)ఖిలాత్మకః |

మత్తఃకించిత్ పృధిక్ నాస్తీ త్యేవం ప్రత్యం చ మద్వయం |

జ్ఞాత్వాత్మత్వేన మాం విష్ణుం చింత యంతో నిరంతరం |

యే జనాః శాంతాదాత్యాది సంపన్నాః సర్వతోధియా |

పశ్యంతి మత భేదేన కృత కృత్యాస్త ఏవహి||” (గీతాభావప్రకాశము - 9 - 147 to 149)

(భేద దృష్టి లేనివారు. భోగములందు స్పృహ లేనివారు, అఖిలాత్ముడు అయిన వాసుదేవుడు (అన్నింటిలోను నివసించు దేవుడు) అయిన భగవంతుడు నేనే అని, నాకన్న వేరుగనున్నది ఏకొంచెమైనది అయినా లేదు అని నిశ్చయించుకొని ఎల్లపుడు విష్ణువైన నన్ను శాంతి దాంతులు మొదలగు సంపత్తిగలవారై పూజించువారు అనన్య చింత గలవారు.)

Transliteration

bhēda dhṛggōcarāyēṣāṃ nāsti tē bhōga nispṛhāḥ |

ahamēvāsmi bhagavān vāsudēvō (a)khilātmakaḥ |

mattaḥkiṃcit pṛdhik nāstī tyēvaṃ pratyaṃ ca madvayaṃ |

jñātvātmatvēna māṃ viṣṇuṃ ciṃta yaṃtō niraṃtaraṃ |

yē janāḥ śāṃtādātyādi saṃpannāḥ sarvatōdhiyā |

paśyaṃti mata bhēdēna kṛta kṛtyāsta ēvahi||” (gītābhāvaprakāśamu - 9 - 147 to 149)

(bhēda dṛṣṭi lēnivāru. bhōgamulaṃdu spṛha lēnivāru, akhilātmuḍu ayina vāsudēvuḍu (anniṃṭilōnu nivasiṃcu dēvuḍu) ayina bhagavaṃtuḍu nēnē ani, nākanna vēruganunnadi ēkoṃcemainadi ayinā lēdu ani niścayiṃcukoni ellapuḍu viṣṇuvaina nannu śāṃti dāṃtulu modalagu saṃpattigalavārai pūjiṃcuvāru ananya ciṃta galavāru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.