← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యగతిః ananyagatiḥ

Original — తెలుగు

గత్యంతర రహితః

(భగవంతుడు తప్ప మరియొక గతిలేనివాడు - భగవంతుని చేరుటకు భగవంతుడు తప్ప మరియొకగతి - మార్గము, సాధనము-, ఉపాయము - లేదని నమ్మినవాడు.)

Transliteration

gatyaṃtara rahitaḥ

(bhagavaṃtuḍu tappa mariyoka gatilēnivāḍu - bhagavaṃtuni cēruṭaku bhagavaṃtuḍu tappa mariyokagati - mārgamu, sādhanamu-, upāyamu - lēdani namminavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.