అన్యేషు అసిద్ధిః ; అసాధారణం.
(ఇతరులకు సిద్ధింపనిది; సాధారణముగా సిద్ధింపనిది.)
అనన్య సౌహృదాః
అన్యత్ర భగవద్వ్యతి రిక్తేషు విష
యేషు సౌహృద రహితాః; యద్వా అనన్యాః -
“శ్లో||.
అనన్యా శ్చింతయంతో మాం” ఇతి శ్లోకోక్తాధికారిణః;
తేషు
భాగవతేషు సౌహృదం యేషాంతే భాగవతాః, భగవద్భక్తాః.
(భగవంతుని
వ్యతిరిక్తమైన విషయములందు సుహృద్భావము లేనివారు; లేక, అనన్యులు. “నేను తప్ప మరేదియు లేదు” అను
భగవద్గీతా శ్లోకములో చెప్పబడినట్లు చింతించు అధికారులు; అట్టి భగవద్భక్తి గలవారియందు సుహృద్భావముగల
భగవద్భక్తులు.)
Transliteration
anyēṣu
asiddhiḥ ; asādhāraṇaṃ. (itarulaku siddhiṃpanidi; sādhāraṇamugā
siddhiṃpanidi.)
ananya sauhṛdāḥ
anyatra
bhagavadvyati riktēṣu viṣa yēṣu sauhṛda rahitāḥ; yadvā ananyāḥ -
“ślō||. ananyā
ściṃtayaṃtō māṃ” iti ślōkōktādhikāriṇaḥ;
tēṣu
bhāgavatēṣu sauhṛdaṃ yēṣāṃtē bhāgavatāḥ, bhagavadbhaktāḥ.
(bhagavaṃtuni
vyatiriktamaina viṣayamulaṃdu suhṛdbhāvamu lēnivāru; lēka, ananyulu.
“nēnu tappa marēdiyu lēdu” anu bhagavadgītā ślōkamulō ceppabaḍinaṭlu
ciṃtiṃcu adhikārulu; aṭṭi bhagavadbhakti galavāriyaṃdu suhṛdbhāvamugala
bhagavadbhaktulu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.