← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యత్ ananyat

Original — తెలుగు
  1. స విద్యతే అన్యత్ యస్మాత్ అనన్యత్. (ఇతనికంటె మఱియొకటిలేదు కనుక ఇతను అనన్యత్.)

  2. విజాతీయశూన్యం. (ప్రపంచమంతా ఆత్మయే - ఆత్మకానిది మఱియొకటిలేదు కనుక ఆత్మ అనన్యత్ - అన్యము > లేనిది - ఇతరవస్తువు లేనిది - అద్వితీయము.)

Transliteration
  1. sa vidyatē anyat yasmāt ananyat. (itanikaṃṭe maṟiyokaṭilēdu kanuka itanu ananyat.)

  2. vijātīyaśūnyaṃ. (prapaṃcamaṃtā ātmayē - ātmakānidi maṟiyokaṭilēdu kanuka ātma ananyat - anyamu > lēnidi - itaravastuvu lēnidi - advitīyamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.