← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యవృత్తి ananyavṛtti

Original — తెలుగు

ఏకాంత భావం. (ఇతర వృత్తి లేకయుండుట)

అవ్యభిచారిణీ భక్తిః

(ఒకే విషయమైన భగవంతునియందు భక్తి కలిగియుండి, ఇతరమునందు ధ్యానము లేకుండుట.)

Transliteration

ēkāṃta bhāvaṃ. (itara vṛtti lēkayuṃḍuṭa)

avyabhicāriṇī bhaktiḥ

(okē viṣayamaina bhagavaṃtuniyaṃdu bhakti kaligiyuṃḍi, itaramunaṃdu dhyānamu lēkuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.