అపాయో అస్య అస్తీ
త్యపాయి, సనభవతీత్యనపాయి; నాశరహితః,కాలతః, అపరిచ్ఛిన్నః ఇత్యర్ధః.
(అపాయము
- నాశము - కలది అపాయి, అది లేనిది అనపాయి, నాశము లేనిది; కాలము చేత పరిచ్ఛిన్నము కానిది, పరిమితి
లేనిది.)
అపాయి న భవతి
ఇత్యనపాయి. (అపాయి కానిది అనపాయి.)
స్వయం అవినశ్చ
దేవ (స్వయముగా నశింపనిది.)
వినాశ రహితః;
అపాయ రహితః. (వినాశము లేనిది; అపాయము లేనిది.)
నిర్విఘ్నః (విఘ్నము లేనిది.)
Transliteration
apāyō
asya astī tyapāyi, sanabhavatītyanapāyi; nāśarahitaḥ,kālataḥ,
aparicchinnaḥ ityardhaḥ.
(apāyamu
- nāśamu - kaladi apāyi, adi lēnidi anapāyi, nāśamu lēnidi; kālamu cēta
paricchinnamu kānidi, parimiti lēnidi.)
apāyi na
bhavati ityanapāyi. (apāyi kānidi anapāyi.)
svayaṃ avinaśca dēva
(svayamugā naśiṃpanidi.)
vināśa
rahitaḥ; apāya rahitaḥ. (vināśamu lēnidi; apāyamu lēnidi.)
nirvighnaḥ
(vighnamu lēnidi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.