← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనపేక్షః anapēkṣaḥ

Original — తెలుగు

“దేహేంద్రియ విషయసంబంధా దిషు అపేక్షా యస్యనాస్తి సః అనపేక్షః, నిఃస్పృహః”. (శ్రీశంకరః)

(దేహము, ఇంద్రియములు, విషయములు -వీటితో సంబంధముగల వాటియందు అపేక్షలేనివాడు, స్పృహలేనివాడు.)

“ఆత్మవ్యతిరిక్తే కృత్స్నే వస్తుని అనపేక్షః” (శ్రీరామానుజః)

(ఆత్మకాని వస్తువులందు అపేక్ష - కోరిక - లేనివాడు.)

దేహాత్మజాదిషు అపేక్షా రహితః. (దేహము, పుత్రులు, మొదలగువాటి యందు అపేక్ష, కోరిక లేనివాడు.)

యః కిమపివస్తు నాపేక్షతే. (ఏ వస్తువునందును అపేక్ష లేనివాడు.)

“నిస్పృహః సర్వభోగేషు” (గీతాభావప్రకాశము - 12 - 116)

(సమస్తమైన భోగములందును స్పృహలేనివాడు.)

Transliteration

“dēhēṃdriya viṣayasaṃbaṃdhā diṣu apēkṣā yasyanāsti saḥ anapēkṣaḥ, niḥspṛhaḥ”. (śrīśaṃkaraḥ)

(dēhamu, iṃdriyamulu, viṣayamulu -vīṭitō saṃbaṃdhamugala vāṭiyaṃdu apēkṣalēnivāḍu, spṛhalēnivāḍu.)

“ātmavyatiriktē kṛtsnē vastuni anapēkṣaḥ” (śrīrāmānujaḥ)

(ātmakāni vastuvulaṃdu apēkṣa - kōrika - lēnivāḍu.)

dēhātmajādiṣu apēkṣā rahitaḥ. (dēhamu, putrulu, modalaguvāṭi yaṃdu apēkṣa, kōrika lēnivāḍu.)

yaḥ kimapivastu nāpēkṣatē. (ē vastuvunaṃdunu apēkṣa lēnivāḍu.)

“nispṛhaḥ sarvabhōgēṣu” (gītābhāvaprakāśamu - 12 - 116)

(samastamaina bhōgamulaṃdunu spṛhalēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.