← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనార్యః anāryaḥ

Original — తెలుగు

ఆర్యుడు కానివాడు; పూజ్యుడు కానివాడు; దుర్మార్గమునవలంభించినవాడు; అపవిత్రుడు; అధైర్యము, నిరుత్సాహము, నిరంతరభీతి కలవాడు.

శాస్త్రార్థం అవిద్వాంసః. (శాస్త్రార్థమును తెలియనివారు.)

అతత్వేభ్యః ఆరాత్ దూరాత్ యా తా బుద్ధిఃయేషాం తే ఆర్యాః, విద్వాంసః, తదన్యే అనార్యాః-

(భగవత్తత్త్వమును తెలియని వారినుండి దూరము చేయబడిన బుద్ధి కలవారు ఆర్యులు, విద్వాంసులు. అట్టి విద్వాంసులు కానివారు అనార్యులు.)

Transliteration

āryuḍu kānivāḍu; pūjyuḍu kānivāḍu; durmārgamunavalaṃbhiṃcinavāḍu; apavitruḍu; adhairyamu, nirutsāhamu, niraṃtarabhīti kalavāḍu.

śāstrārthaṃ avidvāṃsaḥ. (śāstrārthamunu teliyanivāru.)

atatvēbhyaḥ ārāt dūrāt yā tā buddhiḥyēṣāṃ tē āryāḥ, vidvāṃsaḥ, tadanyē anāryāḥ-

(bhagavattattvamunu teliyani vārinuṃḍi dūramu cēyabaḍina buddhi kalavāru āryulu, vidvāṃsulu. aṭṭi vidvāṃsulu kānivāru anāryulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.