← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనశ్నము anaśnamu

Original — తెలుగు

“నచైకాంత మనశ్నతః” (శ్రీమద్భగవద్గీత - 6 - 16)

“అత్యల్పాహారతోనాస్తి నాస్త్యనాహారతః స చ ||” (గీతాభావప్రకాశము- 6 - 76)

(శరీరము కావలసినదానికంటె తక్కువ ఆహారము తినిన యడల శరీరదారుఢ్యము క్షీణించి యోగాభ్యాసమునకు వీలుపడదు. ఆహారమేమియు తీసుకొనకపోయినను కూడ అదియే యగును. ఆహారము తిననివానికి ఏకాంతము కుదరదు.)

(చూడుము - ‘ఆహారము’.)

Transliteration

“nacaikāṃta manaśnataḥ” (śrīmadbhagavadgīta - 6 - 16)

“atyalpāhāratōnāsti nāstyanāhārataḥ sa ca ||” (gītābhāvaprakāśamu- 6 - 76)

(śarīramu kāvalasinadānikaṃṭe takkuva āhāramu tinina yaḍala śarīradāruḍhyamu kṣīṇiṃci yōgābhyāsamunaku vīlupaḍadu. āhāramēmiyu tīsukonakapōyinanu kūḍa adiyē yagunu. āhāramu tinanivāniki ēkāṃtamu kudaradu.)

(cūḍumu - ‘āhāramu’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.