అధారము
లేనిది; తనకు ఆశ్రయమగు ఇంకొకవస్తువు లేనిది. పరమార్థ దృష్టిలో పరబ్రహ్మ దేనికిని ఆధారముకాదు -
ఎందుచేతననగా సమస్త వస్తువులు బ్రహ్మమాత్రమే యగును గనుక దేనికిని యేదియు ఆధారముకాదు -
ఆధారాధేయభావముండదు -
Transliteration
adhāramu
lēnidi; tanaku āśrayamagu iṃkokavastuvu lēnidi. paramārtha dṛṣṭilō
parabrahma dēnikini ādhāramukādu - eṃducētananagā samasta vastuvulu
brahmamātramē yagunu ganuka dēnikini yēdiyu ādhāramukādu -
ādhārādhēyabhāvamuṃḍadu -
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.