← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనసూయ anasūya

Original — తెలుగు

“నగుణాన్ గుణినోహంతి స్తౌతి చాన్య గుణానపి| నహసే దన్య దోషాంశ్చ సా నసూయా పరికీర్తితా||”

(గుణవంతులైనవారు గుణములను నిరసించరు, ఇతరుల గుణములను స్తోత్రము చేయుదురు, ఇతరుల దోషములను పరిహాసము చేయరు. ఇది అనసూయ, అసూయ లేకుండుట.)

Transliteration

“naguṇān guṇinōhaṃti stauti cānya guṇānapi| nahasē danya dōṣāṃśca sā nasūyā parikīrtitā||”

(guṇavaṃtulainavāru guṇamulanu nirasiṃcaru, itarula guṇamulanu stōtramu cēyuduru, itarula dōṣamulanu parihāsamu cēyaru. idi anasūya, asūya lēkuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.