ఆత్మ కానిది.
అనాత్మా
దేహాది. (అనాత్మ అనగా దేహము మొదలగునవి.) తస్య హి స్వరూపమే వహి అజ్ఞానం. (అనాత్మయొక్క స్వరూపమే
అజ్ఞానము.)
అనాత్మా బుద్ధ్యాది దేహాంతః -
(బుద్ధి, మనస్సు, ప్రాణము,
ఇంద్రియములు దేహములు - ఇవి ఆత్మకాని వస్తువులు.)
అంతఃకరణాది.
(అంతఃకరణము, దేహము, ఘటము మొదలగునవి.)
“చైతన్యాత్ భిన్నం, అజ్ఞానం,
తత్కార్యం అనాత్మ”
(చిద్రూపము
కన్న, చైతన్యము కన్న వేరైనది, అజ్ఞానము. అజ్ఞానము యొక్క కార్యము ; అజ్ఞానము వలన కలిగినది.)
“అప్రాప్తం ప్రాప్యతే యోయ
మత్యంతం త్యజతే (అ) ధవా |
జానీయాత్త మనాత్మానం
బుద్ధ్యంతం వపురాదికం |
అనాత్మన్యా
త్మ బుద్ధిర్యా సో (అ) విద్యా పరికీర్తితా ||”
(శరీరము
మొదలు బుద్ధి వరకు గలవన్నియు అనాత్మ వస్తువులే అని తెలుసుకొనవలెను. అనాత్మ వస్తువులందు -
ఆత్మకాని వస్తువులందు - అవి ఆత్మయే అను అభిప్రాయము కలిగి యుండుట అవిద్య
అనిపించుకొనును.)
“అనాత్మేతి ప్రసంగోవా అనాత్మేతి మనో
(అ) పివా |
అనాత్మే
జగద్వ్యాపీ నాస్త్య నాత్మేతి నిశ్చిమ |
ఇదంప్రపంచం
యత్కించిత్ తద్యత్ జగతి దీక్ష్యతే |
దృశ్యరూపంచ
దృగ్రూపం సర్వం శశివిషాణవత్ |
సచ్చిదానందమాత్రోహం
అనుత్సన్నమిదం జగత్ |
సిద్ధాంతో (అ)
ద్యాంత శాస్తాణాం సర్వాపహ్నవ ఏవహి |
బ్రహ్మైవైకమనాద్యంతం సత్ కించి దవ శిష్యతే |”
ఇతిశ్రుతౌ మానసి సిద్ధం బ్రహ్మ నిష్ప్రతి
యోగికస్వమాత్రం ||
(అనాత్మయనుమాటగాని,
అనాత్మయని మనసులో అభిప్రాయముగాని లేదు - అనాత్మయనునది లేదు. ఈ కనబడు ప్రపంచమంతయు
కుందేటికొమ్మువలె లేనిదే. నేను సచ్చిదానందమైన బ్రహ్మమును. ఈ ప్రపంచము అనునది లేనేలేదు. మొదలు తుది
అంతయూ ఒకే బ్రహ్మమే, సత్పదార్ధమే మిగిలియుండునది.)
Transliteration
ātma kānidi.
anātmā
dēhādi. (anātma anagā dēhamu modalagunavi.) tasya hi svarūpamē vahi
ajñānaṃ. (anātmayokka svarūpamē ajñānamu.)
anātmā buddhyādi
dēhāṃtaḥ -
(buddhi,
manassu, prāṇamu, iṃdriyamulu dēhamulu - ivi ātmakāni vastuvulu.)
aṃtaḥkaraṇādi.
(aṃtaḥkaraṇamu, dēhamu, ghaṭamu modalagunavi.)
“caitanyāt bhinnaṃ,
ajñānaṃ, tatkāryaṃ anātma”
(cidrūpamu
kanna, caitanyamu kanna vērainadi, ajñānamu. ajñānamu yokka kāryamu ;
ajñānamu valana kaliginadi.)
“aprāptaṃ
prāpyatē yōya matyaṃtaṃ tyajatē (a) dhavā |
jānīyātta manātmānaṃ
buddhyaṃtaṃ vapurādikaṃ |
anātmanyā tma
buddhiryā sō (a) vidyā parikīrtitā ||”
(śarīramu
modalu buddhi varaku galavanniyu anātma vastuvulē ani telusukonavalenu.
anātma vastuvulaṃdu - ātmakāni vastuvulaṃdu - avi ātmayē anu abhiprāyamu
kaligi yuṃḍuṭa avidya anipiṃcukonunu.)
“anātmēti prasaṃgōvā
anātmēti manō (a) pivā |
anātmē jagadvyāpī
nāstya nātmēti niścima |
idaṃprapaṃcaṃ
yatkiṃcit tadyat jagati dīkṣyatē |
dṛśyarūpaṃca dṛgrūpaṃ
sarvaṃ śaśiviṣāṇavat |
saccidānaṃdamātrōhaṃ
anutsannamidaṃ jagat |
siddhāṃtō (a)
dyāṃta śāstāṇāṃ sarvāpahnava ēvahi |
brahmaivaikamanādyaṃtaṃ
sat kiṃci dava śiṣyatē |”
itiśrutau
mānasi siddhaṃ brahma niṣprati yōgikasvamātraṃ ||
(anātmayanumāṭagāni,
anātmayani manasulō abhiprāyamugāni lēdu - anātmayanunadi lēdu. ī
kanabaḍu prapaṃcamaṃtayu kuṃdēṭikommuvale lēnidē. nēnu saccidānaṃdamaina
brahmamunu. ī prapaṃcamu anunadi lēnēlēdu. modalu tudi aṃtayū okē
brahmamē, satpadārdhamē migiliyuṃḍunadi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.