← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాత్మధర్మములు anātmadharmamulu

Original — తెలుగు

నామరూపములు, సుఖదుఃఖములు, వాటికి సంబంధించిన వృత్తులును అనుభవసిద్ధిములగుటవలన అవి అనాత్మధర్మములు.

Transliteration

nāmarūpamulu, sukhaduḥkhamulu, vāṭiki saṃbaṃdhiṃcina vṛttulunu anubhavasiddhimulaguṭavalana avi anātmadharmamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.