← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాత్మత్వం anātmatvaṃ

Original — తెలుగు

స్థూల శరీర జీవాద్యభిమానిత్వం.

(స్థూల శరీరమే జీవుడు అను అభిమానము కలిగియుండుట.)

ఆకాశాది ప్రపంచే సత్యత్వ జ్ఞానం అనాత్మత్వం.

(అకాశముమొదలగు ప్రపంచమందు సత్యత్వజ్ఞానము; ‘ఇదే సత్యమైనది’ అనుజ్ఞానము కలిగియుండుట.)

Transliteration

sthūla śarīra jīvādyabhimānitvaṃ.

(sthūla śarīramē jīvuḍu anu abhimānamu kaligiyuṃḍuṭa.)

ākāśādi prapaṃcē satyatva jñānaṃ anātmatvaṃ.

(akāśamumodalagu prapaṃcamaṃdu satyatvajñānamu; ‘idē satyamainadi’ anujñānamu kaligiyuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.