← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాత్మ్యం anātmyaṃ

Original — తెలుగు

ఆత్మ సంబంధి; - ఆత్మ్యం - లింగ శరీరం, తద్రహితం.

(ఆత్మకి సంబంధించినది ఆత్మ్యం - లింగశరీరము, సూక్ష్మ శరీరము, అదిలేనిది అనాత్మ్యము.)

ఆత్మ్యం వ్యాప్యం శరీరం, అశరీరం.

(ఆత్మ్యం అనగా వ్యాప్యం శరీరము; అదికానిది అనాత్మ్యము, అశరీరము, శరీరములేనిది.)

యస్మాత్ అదృశ్యం, తస్మాత్ అనాత్మ్యం, ఆత్మశూన్యత్వం, అజ్ఞత్వం.

(అదృశ్యమగుటవలన అనాత్మ్యము, ఆత్మ శూన్యత్వము - జ్ఞానము లేకపోవుట.)

ఆత్మని భవం ఆత్మ్యం, రాగాది; తద్రహితం అశరీరం.

(ఆత్మయందు పుట్టినది ఆత్మ్యం, రాగము - అనురాగము మొదలగునవి. అవిలేనిది అనాత్మ్యం - లింగశరీరము.)

ఆత్మనః ఇదం ఆత్మ్యం, శరీరం, న ఆత్మ్యం అనాత్మ్యం. (శరీరముకానిది, శరీరములేనిది.)

Transliteration

ātma saṃbaṃdhi; - ātmyaṃ - liṃga śarīraṃ, tadrahitaṃ.

(ātmaki saṃbaṃdhiṃcinadi ātmyaṃ - liṃgaśarīramu, sūkṣma śarīramu, adilēnidi anātmyamu.)

ātmyaṃ vyāpyaṃ śarīraṃ, aśarīraṃ.

(ātmyaṃ anagā vyāpyaṃ śarīramu; adikānidi anātmyamu, aśarīramu, śarīramulēnidi.)

yasmāt adṛśyaṃ, tasmāt anātmyaṃ, ātmaśūnyatvaṃ, ajñatvaṃ.

(adṛśyamaguṭavalana anātmyamu, ātma śūnyatvamu - jñānamu lēkapōvuṭa.)

ātmani bhavaṃ ātmyaṃ, rāgādi; tadrahitaṃ aśarīraṃ.

(ātmayaṃdu puṭṭinadi ātmyaṃ, rāgamu - anurāgamu modalagunavi. avilēnidi anātmyaṃ - liṃgaśarīramu.)

ātmanaḥ idaṃ ātmyaṃ, śarīraṃ, na ātmyaṃ anātmyaṃ. (śarīramukānidi, śarīramulēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.