← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాత్మ్యమదం anātmyamadaṃ

Original — తెలుగు

అనాత్మ్యం దేహదౌ అహం కారః, తత్కృతం మదం.

(అనాత్మము అనగా దేహము మొదలగువాటియందు కలుగు అహంకారము; దానివల్ల కలిగిన మదము; అనాత్మ్య మదము.)

Transliteration

anātmyaṃ dēhadau ahaṃ kāraḥ, tatkṛtaṃ madaṃ.

(anātmamu anagā dēhamu modalaguvāṭiyaṃdu kalugu ahaṃkāramu; dānivalla kaligina madamu; anātmya madamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.