యది
తత్సదృశో ద్వితీయో పదార్థో జగత్యాం స్యాత్ తదుపమానేన స ఆత్మా ఉపమే యః స్య్తాత్, నతు తదనౌపమ్యం.
(జగత్తులో
దానితో సరిపోల్చతగిన రెండవ వస్తువు ఉన్న యడల ఆ ఉపమానముచేత ఆత్మ పోల్చతగినది - ఔపమ్యం ;
అటువంటిది లేనందున అనౌపమ్యం. ఈ కారణముచేత ఉపమాన ప్రమాణముచేత భగవంతుని తెలుసుకొనలేము.
భగవంతుడు అప్రమేయము. ఏ ప్రమాణముచేతనైనను తెలియవచ్చువాడుకాడు - వేదవేద్యుడు.)
Transliteration
yadi
tatsadṛśō dvitīyō padārthō jagatyāṃ syāt tadupamānēna sa ātmā upamē yaḥ
sytāt, natu tadanaupamyaṃ.
(jagattulō
dānitō saripōlcatagina reṃḍava vastuvu unna yaḍala ā upamānamucēta ātma
pōlcataginadi - aupamyaṃ ; aṭuvaṃṭidi lēnaṃduna anaupamyaṃ. ī
kāraṇamucēta upamāna pramāṇamucēta bhagavaṃtuni telusukonalēmu.
bhagavaṃtuḍu apramēyamu. ē pramāṇamucētanainanu teliyavaccuvāḍukāḍu -
vēdavēdyuḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.