అపరిక్షిప్తః,
విభూత్వా న్నిత్యత్వా దేకత్వా చ్చ దేశతః కాలతః వస్తుతశ్చ అపరిచ్ఛిన్నం ఇత్యర్ధః.
(అనేక
రూపములతోనుండుట అను విభూతి వలనను, నిత్యత్వమువలనను - ఎల్లపుడు ఉండువాడగుటవలనను, -
అంతా, అన్నీ, ఒకడే అగుటవలనను దేశకాలవస్తు పరిచ్ఛేదము లేనివాడు - దేశపరిమితికాని, కాలపరిమితిగాని,
వస్తుపరిమితిగాని లేనివాడు.)
Transliteration
aparikṣiptaḥ,
vibhūtvā nnityatvā dēkatvā cca dēśataḥ kālataḥ vastutaśca aparicchinnaṃ
ityardhaḥ.
(anēka
rūpamulatōnuṃḍuṭa anu vibhūti valananu, nityatvamuvalananu - ellapuḍu
uṃḍuvāḍaguṭavalananu, - aṃtā, annī, okaḍē aguṭavalananu dēśakālavastu
paricchēdamu lēnivāḍu - dēśaparimitikāni, kālaparimitigāni,
vastuparimitigāni lēnivāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.