← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనవధికాతిశయః anavadhikātiśayaḥ

Original — తెలుగు

“తే యే శతం” ఇత్యత్ర పూర్వ పూర్వ గుణేభ్యః ఉత్తరోత్తర

గుణానాం అతిశయః సావధికః ఇతి తద్వ్యావృత్త్యర్ధం అనవధికాతిశయ శబ్ధః -.వాఙ్మన సాగోచరతయా బ్రహ్మణః అనవధికత్వం.

(ముందుముందు చెప్పినదానికంటె తర్వాత తర్వాత చెప్పినది గొప్పది, ఒకదానికన్న ఒకటి అతిశయము, అందుచేత సావధికము - అవధి ఉన్నదని చెప్పుట. అట్లు సావధికముకానిది అనవధికాతిశయము; వాక్కునకు, మనస్సునకు - అనగా చెప్పుటకు, ఆలోచించుటకు - వీలుపడనివాడు. అందుచేత పరబ్రహ్మ అనవధికాతిశయము కలవాడు - అతనికంటె అతిశయముకలవాడు - అన్నివిధములగొప్పవాడులేడు అని అర్ధము.

అనన్య సాధారణ స్వాభావికః (సాధారణముగా ఇతరులుకు లేని స్వభావము కలవాడు.)

Transliteration

“tē yē śataṃ” ityatra pūrva pūrva guṇēbhyaḥ uttarōttara

guṇānāṃ atiśayaḥ sāvadhikaḥ iti tadvyāvṛttyardhaṃ anavadhikātiśaya śabdhaḥ -.vāṅmana sāgōcaratayā brahmaṇaḥ anavadhikatvaṃ.

(muṃdumuṃdu ceppinadānikaṃṭe tarvāta tarvāta ceppinadi goppadi, okadānikanna okaṭi atiśayamu, aṃducēta sāvadhikamu - avadhi unnadani ceppuṭa. aṭlu sāvadhikamukānidi anavadhikātiśayamu; vākkunaku, manassunaku - anagā ceppuṭaku, ālōciṃcuṭaku - vīlupaḍanivāḍu. aṃducēta parabrahma anavadhikātiśayamu kalavāḍu - atanikaṃṭe atiśayamukalavāḍu - annividhamulagoppavāḍulēḍu ani ardhamu.

ananya sādhāraṇa svābhāvikaḥ (sādhāraṇamugā itaruluku lēni svabhāvamu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.