(స్థూల శరీరము ‘నేను’ అను అభిమానము కలిగియుండుట.)
చైతన్య స్వరూపమైన ఆత్మయందు అనాత్మ అను భావము కలిగియుండుట, అనాత్మ వస్తువులందు - అనగా, దేహాదులందు ‘ఆత్మ’ యను భావము కలిగియుండుట.
‘నేను’ అను అహంకారము - తను చేయుకర్మలకు తానే కర్త, తన ఆనందము తన కర్మలవలననే కలుగుచున్నదనియు, తనకు కలిగిన వస్తువులన్నియు తనవే యనుకొనుట. దీని వలననే మిగిలిన రెండు మలములు - అనగా, మాయామలము, కార్మికమలము కలుగును.
(sthūla śarīramu ‘nēnu’ anu abhimānamu kaligiyuṃḍuṭa.)
caitanya svarūpamaina ātmayaṃdu anātma anu bhāvamu kaligiyuṃḍuṭa, anātma vastuvulaṃdu - anagā, dēhādulaṃdu ‘ātma’ yanu bhāvamu kaligiyuṃḍuṭa.
‘nēnu’ anu ahaṃkāramu - tanu cēyukarmalaku tānē karta, tana ānaṃdamu tana karmalavalananē kalugucunnadaniyu, tanaku kaligina vastuvulanniyu tanavē yanukonuṭa. dīni valananē migilina reṃḍu malamulu - anagā, māyāmalamu, kārmikamalamu kalugunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.