← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనేకః anēkaḥ

Original — తెలుగు

ఒకడుకాని వాడు, అనేకముగా, అన్నియు, తానే అయినవాడు

అనేకశబ్దో అనంతవాచీ.

(అనేకమనగా అంతము లేనన్ని అని అర్థము; అంతములేనన్ని రూపములు తానే అయినవాడు.)

కార్యావస్థామ ప్రాప్తః.

(కార్యావస్థను పొందనివాడు - ఏ కారణవస్తువునకు కార్యముకానివాడు.)

మాయ యాతు అనేకః, స్వతః ఏకోపి.

(స్వతహా ఒకడే అయినను మాయచేత - మాయతో కూడియుండి - అనేకములుగా తానే అయినవాడు; అన్నియు తానే అయినవాడు.) (చూడుము - ‘అనేకత్వం’.)

Transliteration

okaḍukāni vāḍu, anēkamugā, anniyu, tānē ayinavāḍu

anēkaśabdō anaṃtavācī.

(anēkamanagā aṃtamu lēnanni ani arthamu; aṃtamulēnanni rūpamulu tānē ayinavāḍu.)

kāryāvasthāma prāptaḥ.

(kāryāvasthanu poṃdanivāḍu - ē kāraṇavastuvunaku kāryamukānivāḍu.)

māya yātu anēkaḥ, svataḥ ēkōpi.

(svatahā okaḍē ayinanu māyacēta - māyatō kūḍiyuṃḍi - anēkamulugā tānē ayinavāḍu; anniyu tānē ayinavāḍu.) (cūḍumu - ‘anēkatvaṃ’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.