“మృత్యో
స్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి”. (బృహదారణ్యకోపనిషత్తు)
(ఎవడు ఈ
ఆత్మయందు అనేకత్వమును చూచుచున్నాడో అతడు మరలమరల మృత్యువునకు వశమగు చున్నాడు.)
“నేహ నానాస్తి కించన”
(కఠోపనిషత్తు)
(ఇచట
- ఆత్మయందు - నానాత్వమును - అనేకత్వము ఏమియులేదు, - అనేకత్వములేదు - ఆత్మవేరు, ప్రపంచము
వేరు అనిన్నీ, ఆత్మలు అనేకములనిన్నీ, అభిప్రాయపడకూడదు. ఈ ప్రపంచమంతా ఆత్మయే, ఒకే ఆత్మ - ఇతరము
లేదు.)
Transliteration
“mṛtyō
ssa mṛtyumāpnōti ya iha nānēva paśyati”. (bṛhadāraṇyakōpaniṣattu)
(evaḍu
ī ātmayaṃdu anēkatvamunu cūcucunnāḍō ataḍu maralamarala mṛtyuvunaku
vaśamagu cunnāḍu.)
“nēha
nānāsti kiṃcana” (kaṭhōpaniṣattu)
(icaṭa
- ātmayaṃdu - nānātvamunu - anēkatvamu ēmiyulēdu, - anēkatvamulēdu -
ātmavēru, prapaṃcamu vēru aninnī, ātmalu anēkamulaninnī,
abhiprāyapaḍakūḍadu. ī prapaṃcamaṃtā ātmayē, okē ātma - itaramu
lēdu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.