← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిదం anidaṃ

Original — తెలుగు

ఇదమితి నిర్దేష్టుం అశక్యం.

(ఇది ఇటువంటిది అని నిర్దేశించుటకు, నిశ్చయముగా చెప్పుటకు, శక్యముకానిది.)

యధా అవిద్యాకృత జన్మ మరణాది రహితం, సర్వ సాక్షి ప్రపంచ సృష్టి స్థితి లయకారణం ఇతివా.

(అవిద్యవల్ల కల్పితమైన జననమరణములు మొదలగునవి లేనిది. సర్వమునకు సాక్షి, ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనది.)

స్వరూపతః గుణతశ్చ అనంత తయా కబళినః స్తోతుం అశక్యత్వాత్ ఇదం ఇతి వక్తుం అశక్యం.

(సమస్తమైన రూపములు తనవే అయి ఉండుటవలనను, ఇటువంటి వాడని స్తోత్రము చేయుటకు శక్యముగాక పోవుటవల్లను భగవంతుడు అనిదం అని చెప్పబడుచున్నాడు.)

Transliteration

idamiti nirdēṣṭuṃ aśakyaṃ.

(idi iṭuvaṃṭidi ani nirdēśiṃcuṭaku, niścayamugā ceppuṭaku, śakyamukānidi.)

yadhā avidyākṛta janma maraṇādi rahitaṃ, sarva sākṣi prapaṃca sṛṣṭi sthiti layakāraṇaṃ itivā.

(avidyavalla kalpitamaina jananamaraṇamulu modalagunavi lēnidi. sarvamunaku sākṣi, prapaṃcamu yokka sṛṣṭi sthiti layamulaku kāraṇamainadi.)

svarūpataḥ guṇataśca anaṃta tayā kabaḷinaḥ stōtuṃ aśakyatvāt idaṃ iti vaktuṃ aśakyaṃ.

(samastamaina rūpamulu tanavē ayi uṃḍuṭavalananu, iṭuvaṃṭi vāḍani stōtramu cēyuṭaku śakyamugāka pōvuṭavallanu bhagavaṃtuḍu anidaṃ ani ceppabaḍucunnāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.