స్వప్న ద్రష్టృ వత్
అజ్ఞానరహితం.
(స్వప్నములో
చూచువానివలె అజ్ఞానము లేనిది.)
“యస్మాత్ జన్మాది
కారణభూతం నాస్మిన్నవిద్యా తమో బీజం నిద్రా విద్యతే ఇత్యనిద్రం” (శ్రీశంకరః)
(జన్మాదులకు
కారణభూతములైనటువంటి అవిద్య యనెడు తమస్సునకు బీజమైన నిద్రలేనిది కనుక అనిద్రం.)
Transliteration
svapna
draṣṭṛ vat ajñānarahitaṃ.
(svapnamulō
cūcuvānivale ajñānamu lēnidi.)
“yasmāt
janmādi kāraṇabhūtaṃ nāsminnavidyā tamō bījaṃ nidrā vidyatē ityanidraṃ”
(śrīśaṃkaraḥ)
(janmādulaku
kāraṇabhūtamulainaṭuvaṃṭi avidya yaneḍu tamassunaku bījamaina
nidralēnidi kanuka anidraṃ.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.