నిష్కామః (ఇచ్ఛలేనివాడు;
కోరికలేనివాడు.)
నిష్క్రియః (క్రియలేనివాడు;
కోరికతో పనిచేయనివాడు.)
అక్రియః; దృష్టా
దృష్ట క్రియా శూన్యః. (క్రియ చేయనివాడు; దృష్టా దృష్ట క్రియలు చేయనివాడు.)
అనాకాంక్షః (కోరబడునది లేనివాడు.)
అగుణత్వాత్ అనీహత్వం.
(త్రిగుణములు లేకపోవుటవలన అనీహత్వం - కోరికలు లేకయుండుట.)
సంకల్పేతర వ్యాపార రహితాత్.
(సృష్టి
చేయు సంకల్పము తప్ప వేరు వ్యాపారము లేకపోవుటవలన అనీహత్వము; సంకల్పించని వ్యాపారము లేకపోవుటవలన
అనీహత్వము.)
Transliteration
niṣkāmaḥ
(icchalēnivāḍu; kōrikalēnivāḍu.)
niṣkriyaḥ
(kriyalēnivāḍu; kōrikatō panicēyanivāḍu.)
akriyaḥ;
dṛṣṭā dṛṣṭa kriyā śūnyaḥ. (kriya cēyanivāḍu; dṛṣṭā dṛṣṭa kriyalu
cēyanivāḍu.)
anākāṃkṣaḥ
(kōrabaḍunadi lēnivāḍu.)
aguṇatvāt
anīhatvaṃ. (triguṇamulu lēkapōvuṭavalana anīhatvaṃ - kōrikalu
lēkayuṃḍuṭa.)
saṃkalpētara
vyāpāra rahitāt.
(sṛṣṭi
cēyu saṃkalpamu tappa vēru vyāpāramu lēkapōvuṭavalana anīhatvamu;
saṃkalpiṃcani vyāpāramu lēkapōvuṭavalana anīhatvamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.