← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిలయనం anilayanaṃ

Original — తెలుగు

నిలయనం నీడః, ఆశ్రయః, న నిలయనం అనిలయనం, అనాధారం, ఆధారశూన్యం.

(నిలయమనగా నీడ, ఆశ్రయము, ననిలయనము లేనిది; ఆధారములేనిది. పరబ్రహ్మ అన్నింటికి ఆధారమైనది, కాని, తనకు అధారము అనునది లేనిది.)

నిశ్శేషలయస్థానం నిలయనం, మాయా, తచ్ఛూన్యం.

(నిశ్శేషముగా, అనగా సర్వము, ఏదియు మిగలకుండునట్లు లయమగు స్థానము నిలయము. మాయ - మాయ లేనివాడు.)

నలీయతే అస్మిన్నితి నిలయ నమ్మాయా, తద్రహితం.

(మాయయందు అన్నియు లీనమగుచున్నవి, గనుక మాయ నిలయనము. అది లేనివాడు అనిలయనం -.)

నీడం ఆశ్రయః, తద్విపరీత మనిలయనం.

(నీడ అనగా ఆశ్రయము, అదిలేనివాడు, దానికి విపరీతమైనవాడు, అనగా, ఆశ్రయము లేనివాడు.)

Transliteration

nilayanaṃ nīḍaḥ, āśrayaḥ, na nilayanaṃ anilayanaṃ, anādhāraṃ, ādhāraśūnyaṃ.

(nilayamanagā nīḍa, āśrayamu, nanilayanamu lēnidi; ādhāramulēnidi. parabrahma anniṃṭiki ādhāramainadi, kāni, tanaku adhāramu anunadi lēnidi.)

niśśēṣalayasthānaṃ nilayanaṃ, māyā, tacchūnyaṃ.

(niśśēṣamugā, anagā sarvamu, ēdiyu migalakuṃḍunaṭlu layamagu sthānamu nilayamu. māya - māya lēnivāḍu.)

nalīyatē asminniti nilaya nammāyā, tadrahitaṃ.

(māyayaṃdu anniyu līnamagucunnavi, ganuka māya nilayanamu. adi lēnivāḍu anilayanaṃ -.)

nīḍaṃ āśrayaḥ, tadviparīta manilayanaṃ.

(nīḍa anagā āśrayamu, adilēnivāḍu, dāniki viparītamainavāḍu, anagā, āśrayamu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.