← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అణిమ aṇima

Original — తెలుగు
  1. పరమసూక్ష్మం. (మిక్కిలి చిన్నది.)

  2. అణుత్వము ; అణిమము - అణువంత యగుట.

  3. అణు ప్రమాణములయందు - అణువంత ప్రమాణము గలవాటియందు - పరమాణు ప్రమాణుడై యుండుట.భగవంతుడు“అణోరణీయాన్” (చిన్న దాని కన్న చిన్నవాడు - సూక్ష్మ వస్తువుకంటె అతి సూక్ష్మమైనవాడు, సూక్ష్మాతి సూక్ష్మము) - అని చెప్ప బడుచున్నాడు.

  4. తన శరీరమును ఇష్టము వచ్చినట్లు అతి చిన్న పరిణామము గలదిగా చేయుట.

Transliteration
  1. paramasūkṣmaṃ. (mikkili cinnadi.)

  2. aṇutvamu ; aṇimamu - aṇuvaṃta yaguṭa.

  3. aṇu pramāṇamulayaṃdu - aṇuvaṃta pramāṇamu galavāṭiyaṃdu - paramāṇu pramāṇuḍai yuṃḍuṭa.bhagavaṃtuḍu”aṇōraṇīyān ” (cinna dāni kanna cinnavāḍu - sūkṣma vastuvukaṃṭe ati sūkṣmamainavāḍu, sūkṣmāti sūkṣmamu) - ani ceppa baḍucunnāḍu.

  4. tana śarīramunu iṣṭamu vaccinaṭlu ati cinna pariṇāmamu galadigā cēyuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.