సూక్ష్మం, అణుతరం, స్వయం రూపకధనం ఇదం జ్ఞానస్వరూపస్యాప్యుప లక్షణం, ఇదం అణుత్వా దేవ అఖండితం, ఖండనానర్హం, ఇదం అదాహ్యత్వా క్లేద్యత్వా దీనాం అపి ఉపలక్షణం - ఖండన దహన క్లేదనసాధన భూతాహి పరశ్వగ్ని జలాదయః ఛేద్యం, దాహ్యం, క్లేద్యం ప్రాప్య భేదనాదీన్ నిర్వర్తయంతి ఆత్మనస్తు నిరతి శయాణుత్వేన సర్వాంతః ప్రవేశ యోగ్యతయా వ్యాపకత్వాత్ వ్యాప్య పరశ్వాది సాధ్యైఃభేదనాదిభిః నవినశ్యతే ఇత్యర్ధః.
(సూక్ష్మము - అన్నింటికన్న చిన్నదిగానుండుట, అనగా ఆత్మ ఇంత సూక్ష్మరూపము కలది యని చెప్పుట, ఆత్మ చిన్మాత్రము, జ్ఞానస్వరూపము అని చెప్పుటకు ఇది ఉపలక్షణము - ఆత్మ అణువువలె ఇంత చిన్నదిగా ఉండుటవలననే ఖండించుటకు - ముక్కలు చేయుటకు - వీలుకానిది అని చెప్పుటకుకూడా ‘అణువు కంటె అణువు’ అని చెప్పుట ఉపలక్షణము - ఆ ప్రకారముగానే అదాహ్యమని, అక్లేద్యమని, అచ్ఛేద్యమని, అశోష్యమని చెప్పుటకు ‘అణువంత చిన్నది’ అని చెప్పుట ఉపలక్షణము -శస్త్రములు, అగ్ని, జలము, వాయువు వీటికి వరుసగా ఖండించుట, దహించుట, తడుపుట, ఆర్చివేయుట అను శక్తులు గలవి. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమగుటచేత వీటిలోను, మిగిలిన సమస్త వస్తువులలోను ప్రవేశించి వ్యాపించుశక్తి స్వభావ సామర్ధ్యములు గలది. ఆత్మలోపల లేనిది శస్త్రములు మొదలగునవి భేధించుట మొదలగు పనులు చేయలేవు. అందుచేత ఆత్మ వీటిచే నాశము చేయబడనిది.)
sūkṣmaṃ, aṇutaraṃ, svayaṃ rūpakadhanaṃ idaṃ jñānasvarūpasyāpyupa lakṣaṇaṃ, idaṃ aṇutvā dēva akhaṃḍitaṃ, khaṃḍanānarhaṃ, idaṃ adāhyatvā klēdyatvā dīnāṃ api upalakṣaṇaṃ - khaṃḍana dahana klēdanasādhana bhūtāhi paraśvagni jalādayaḥ chēdyaṃ, dāhyaṃ, klēdyaṃ prāpya bhēdanādīn nirvartayaṃti ātmanastu nirati śayāṇutvēna sarvāṃtaḥ pravēśa yōgyatayā vyāpakatvāt vyāpya paraśvādi sādhyaiḥbhēdanādibhiḥ navinaśyatē ityardhaḥ.
(sūkṣmamu - anniṃṭikanna cinnadigānuṃḍuṭa, anagā ātma iṃta sūkṣmarūpamu kaladi yani ceppuṭa, ātma cinmātramu, jñānasvarūpamu ani ceppuṭaku idi upalakṣaṇamu - ātma aṇuvuvale iṃta cinnadigā uṃḍuṭavalananē khaṃḍiṃcuṭaku - mukkalu cēyuṭaku - vīlukānidi ani ceppuṭakukūḍā ‘aṇuvu kaṃṭe aṇuvu’ ani ceppuṭa upalakṣaṇamu - ā prakāramugānē adāhyamani, aklēdyamani, acchēdyamani, aśōṣyamani ceppuṭaku ‘aṇuvaṃta cinnadi’ ani ceppuṭa upalakṣaṇamu -śastramulu, agni, jalamu, vāyuvu vīṭiki varusagā khaṃḍiṃcuṭa, dahiṃcuṭa, taḍupuṭa, ārcivēyuṭa anu śaktulu galavi. ātma sūkṣmāti sūkṣmamaguṭacēta vīṭilōnu, migilina samasta vastuvulalōnu pravēśiṃci vyāpiṃcuśakti svabhāva sāmardhyamulu galadi. ātmalōpala lēnidi śastramulu modalagunavi bhēdhiṃcuṭa modalagu panulu cēyalēvu. aṃducēta ātma vīṭicē nāśamu cēyabaḍanidi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.