← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిర్దేశ్యవపుః anirdēśyavapuḥ

Original — తెలుగు

“ఇదం తదీశృంవా ఇతి నిర్దేష్టుం యన్న శక్యతే, గుణాద్యతీ తత్వాత్ తదేవ రూపమస్యేతి. అనిర్దేశ్యవపుః -” (శ్రీశంకరః.)

(గుణాదులకు అతీతముగా నుండుటవలన అదే రూపము ఇతనిది అని గాని, అది ఇటువంటిది అని కాని నిర్దేశింప శక్యముకానిది.)

Transliteration

“idaṃ tadīśṛṃvā iti nirdēṣṭuṃ yanna śakyatē, guṇādyatī tatvāt tadēva rūpamasyēti. anirdēśyavapuḥ -” (śrīśaṃkaraḥ.)

(guṇādulaku atītamugā nuṃḍuṭavalana adē rūpamu itanidi ani gāni, adi iṭuvaṃṭidi ani kāni nirdēśiṃpa śakyamukānidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.