న నిరుద్ధతే పరైః ఇతి
అనిరుద్ధః.
(పరులచేత నిరోధింపబడనివాడు. నిగ్రహించుటకు
అలవికానివాడు.)
“నకేనాపి ప్రాదుర్భావేషు
నిరుద్ధః ఇతి అనిరుద్ధః (శ్రీశంకరః)
(అవతారములందు
ఎవనిచేతను అడ్డగింపబడనివాడు. అంతఃకరణ చతుష్టయములనెడి పరులచేత, సాక్షియగుటచేత
అడ్డగింపబడనివాడు.)
సర్వ
గతత్వాత్ అనిరుద్ధః - (అన్నింటిలో అడ్డులేకుండ వ్యాపించి యుండువాడు.)
Transliteration
na
niruddhatē paraiḥ iti aniruddhaḥ.
(parulacēta
nirōdhiṃpabaḍanivāḍu. nigrahiṃcuṭaku alavikānivāḍu.)
“nakēnāpi
prādurbhāvēṣu niruddhaḥ iti aniruddhaḥ (śrīśaṃkaraḥ)
(avatāramulaṃdu
evanicētanu aḍḍagiṃpabaḍanivāḍu. aṃtaḥkaraṇa catuṣṭayamulaneḍi
parulacēta, sākṣiyaguṭacēta aḍḍagiṃpabaḍanivāḍu.)
sarva
gatatvāt aniruddhaḥ - (anniṃṭilō aḍḍulēkuṃḍa vyāpiṃci yuṃḍuvāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.