← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిరుక్తం aniruktaṃ

Original — తెలుగు

నిరుక్తం శబ్ద శక్యంతద్భిన్నం.

(మాటలచేత చెప్పుటకు శక్యమైనది నిరుక్తము; అట్లు వీలుకానిది అనిరుక్తము.)

అనామ నిర్వచనీయం.(పేరు వివరించి చెప్పుటకు వీలుకానిది.)

జాతిగుణాది శూన్యం చేతనజాతమనిరుక్తం. జాతి, గుణములు లేనిది, - జాతిచేతకాని, గుణములచేతగాని ఇటువంటిది అని నిర్ణయించి చెప్పుటకు వీలుకాని చేతనవస్తువు.)

వాచామగోచరం. (వాక్కుచే చెప్పనలనికానిది; వాక్కులకు అందనిది.)

వక్తుమశక్యం. (చెప్పనలవికానిది.)

అవిశేషం, విశేషశ్చ వికారః అంతఃకరణాదిః, తద్రహితం.

(విశేషమనగా వికారం - అంతఃకరణము మొదలగునవి. విశేషములేనిది అవిశేషము - వికారములేనిది.)

Transliteration

niruktaṃ śabda śakyaṃtadbhinnaṃ.

(māṭalacēta ceppuṭaku śakyamainadi niruktamu; aṭlu vīlukānidi aniruktamu.)

anāma nirvacanīyaṃ.(pēru vivariṃci ceppuṭaku vīlukānidi.)

jātiguṇādi śūnyaṃ cētanajātamaniruktaṃ. jāti, guṇamulu lēnidi, - jāticētakāni, guṇamulacētagāni iṭuvaṃṭidi ani nirṇayiṃci ceppuṭaku vīlukāni cētanavastuvu.)

vācāmagōcaraṃ. (vākkucē ceppanalanikānidi; vākkulaku aṃdanidi.)

vaktumaśakyaṃ. (ceppanalavikānidi.)

aviśēṣaṃ, viśēṣaśca vikāraḥ aṃtaḥkaraṇādiḥ, tadrahitaṃ.

(viśēṣamanagā vikāraṃ - aṃtaḥkaraṇamu modalagunavi. viśēṣamulēnidi aviśēṣamu - vikāramulēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.