← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిర్వణ్ణః anirvaṇṇaḥ

Original — తెలుగు

“ఆప్త కామత్వాత్ నిర్వేదో అస్య నవిద్యతే ఇతి అనిర్విణ్ణః” (శ్రీ శంకరః)

(కోర్కెలు అన్నింటినీ పొందియున్నవాడుగాన నిర్వేదము - చింత, విచారములేనివాడు.)

న నిర్విణ్ణః, నిర్వేదరహితః - (దుఃఖము లేనివాడు.)

అనలసః (అలసటలేనివాడు - ఆయాసము లేనివాడు.)

Transliteration

“āpta kāmatvāt nirvēdō asya navidyatē iti anirviṇṇaḥ” (śrī śaṃkaraḥ)

(kōrkelu anniṃṭinī poṃdiyunnavāḍugāna nirvēdamu - ciṃta, vicāramulēnivāḍu.)

na nirviṇṇaḥ, nirvēdarahitaḥ - (duḥkhamu lēnivāḍu.)

analasaḥ (alasaṭalēnivāḍu - āyāsamu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.