ఈశ్వరా దన్యః (ఈశ్వరునికంటె
వేరైనవాడు.)
నిర్దేవః;
కర్మవశ్యః. (దేవుడు లేడనువాడు; కర్మకు వశుడైనవాడు.)
“న విద్యతే అస్య ఈశః
ఇత్యనీశః” (శ్రీశంకరః)
(తనకంటె మించిన ఈశ్వరుడు,
శాసించువాడు లేనివాడు; తనకంటె వేరు నియామకుడు లేనివాడు-.)
అస్వతంత్రః,
సుఖ దుఃఖ హేతు భూతస్య పుణ్యా పుణ్య లక్షణస్య కర్మణో విద్యమానత్వాత్, కర్మపరవశత్వేన
అస్వాతంత్ర్యం.
(సుఖ
దుఃఖములకు కారణమైనటువంటిన్నీ, పుణ్యపాప రూపమైన కర్మలు చేయుచుండుట వలన కర్మఫలము
అనుభవించవలసి యుండుట చేత స్వతంత్రము లేనివాడు.)
Transliteration
īśvarā
danyaḥ (īśvarunikaṃṭe vērainavāḍu.)
nirdēvaḥ;
karmavaśyaḥ. (dēvuḍu lēḍanuvāḍu; karmaku vaśuḍainavāḍu.)
“na
vidyatē asya īśaḥ ityanīśaḥ” (śrīśaṃkaraḥ)
(tanakaṃṭe
miṃcina īśvaruḍu, śāsiṃcuvāḍu lēnivāḍu; tanakaṃṭe vēru niyāmakuḍu
lēnivāḍu-.)
asvataṃtraḥ,
sukha duḥkha hētu bhūtasya puṇyā puṇya lakṣaṇasya karmaṇō vidyamānatvāt,
karmaparavaśatvēna asvātaṃtryaṃ.
(sukha
duḥkhamulaku kāraṇamainaṭuvaṃṭinnī, puṇyapāpa rūpamaina karmalu
cēyucuṃḍuṭa valana karmaphalamu anubhaviṃcavalasi yuṃḍuṭa cēta
svataṃtramu lēnivāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.