← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిష్టనివృత్తి aniṣṭanivṛtti

Original — తెలుగు

తనకు ఇష్టములేనివి - భగవంతుని సేవకు ప్రతిబంధకములగునవి - విడిచి పోవుట, కామ క్రోధములు, సంశయజ్ఞానము, విపరీతజ్ఞానము మొదలగునవి.

Transliteration

tanaku iṣṭamulēnivi - bhagavaṃtuni sēvaku pratibaṃdhakamulagunavi - viḍici pōvuṭa, kāma krōdhamulu, saṃśayajñānamu, viparītajñānamu modalagunavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.