← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనీశ్వరః anīśvaraḥ

Original — తెలుగు

సత్య సంకల్పేన పరేణ బ్రహ్మణా సర్వేశ్వరేణ ఏతత్ జగత్ నియమితం. ఇతి న వదంతి ఇతి అనీశ్వరః.

(సత్యసంకల్పుడు, పరుడు, బ్రహ్మ అయిన సర్వేశ్వరునిచేత ఈ ప్రపంచము సృష్టించబడినది అని చెప్పువాడు - ఇట్టి అభిప్రాయము లేనివాడు.)

దేహాది పరతంత్రః - (దేహము మొదలగు ఇతరముల వశములో ఉన్నవాడు.)

కర్మవశ్యః - కర్మయొక్క వశములో ఉన్నవాడు.

కర్తయగు ఈశ్వరుడు లేనివాడు.

Transliteration

satya saṃkalpēna parēṇa brahmaṇā sarvēśvarēṇa ētat jagat niyamitaṃ. iti na vadaṃti iti anīśvaraḥ.

(satyasaṃkalpuḍu, paruḍu, brahma ayina sarvēśvarunicēta ī prapaṃcamu sṛṣṭiṃcabaḍinadi ani ceppuvāḍu - iṭṭi abhiprāyamu lēnivāḍu.)

dēhādi parataṃtraḥ - (dēhamu modalagu itaramula vaśamulō unnavāḍu.)

karmavaśyaḥ - karmayokka vaśamulō unnavāḍu.

kartayagu īśvaruḍu lēnivāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.