← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిత్య పృధివీ anitya pṛdhivī

Original — తెలుగు

అనిత్యా పృధివీ కార్యరూపా, ఉత్పాద వినాశ శాలినీ ద్వ్యణుకాది రూపాయా పృధివీ సా అనిత్యా.

(నిత్యముకానటువంటి పృధివి - భూమి - కార్యరూపమైనది, పుట్టినశించు స్వభావము కలది, ద్వ్యణుకాది రూపమైనది (రెండు పరమాణువులు కలిసిన రూపమైనది), నిత్యముకానిది, ఎల్లపుడు ఉండనది.)

(కార్యరూపమనగా కారణమైన ఇంకొకవస్తువులోనుండి పుట్టినది - “అప్ భ్యః పృధివీ” - జలమునుండి భూమి పుట్టినది. పుట్టినది గిట్టకతప్పదు -“జాతస్య మరణం ధ్రువం”. అందుచేత పృధివి అనిత్యము, ఎల్లకాలము ఉండునదికాదు. కార్యవస్తువు తనకారణవస్తువులోనే లీనమై పోవును, లయమైపోవును, కలిసిపోవును.)

Transliteration

anityā pṛdhivī kāryarūpā, utpāda vināśa śālinī dvyaṇukādi rūpāyā pṛdhivī sā anityā.

(nityamukānaṭuvaṃṭi pṛdhivi - bhūmi - kāryarūpamainadi, puṭṭinaśiṃcu svabhāvamu kaladi, dvyaṇukādi rūpamainadi (reṃḍu paramāṇuvulu kalisina rūpamainadi), nityamukānidi, ellapuḍu uṃḍanadi.)

(kāryarūpamanagā kāraṇamaina iṃkokavastuvulōnuṃḍi puṭṭinadi - “ap bhyaḥ pṛdhivī” - jalamunuṃḍi bhūmi puṭṭinadi. puṭṭinadi giṭṭakatappadu -“jātasya maraṇaṃ dhruvaṃ”. aṃducēta pṛdhivi anityamu, ellakālamu uṃḍunadikādu. kāryavastuvu tanakāraṇavastuvulōnē līnamai pōvunu, layamaipōvunu, kalisipōvunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.