అణుతరః (అణువుకన్న అణువు అయినది, చిన్నదాని కన్న చిన్నది.)
మాయా కార్య భూతే లౌకిక వ్యవహారే సూక్ష్మత్వేన ప్రసిద్ధః పరమాణు ద్య్వణు కాదిః అణుశబ్ద వాచ్యః తస్మాత్ అపి అయం ఆత్మా అతిశయేన సూక్ష్మత్వాత్ అణీయాన్ - “అణోః అణీయాన్”
(లోక వ్యవహారమందు రెండు పరమాణువులు ఒక అణువు - అనగా, మిక్కిలి చిన్నది - అని లోకములో ప్రసిద్ధి. దానికంటె ఆత్మ మిక్కిలి చిన్నదగుటవలన “అణో రణీయాన్” - అణువు కంటె చిన్నది, చిన్న దాని కంటె చిన్నది అని చెప్ప బడినది.)
aṇutaraḥ (aṇuvukanna aṇuvu ayinadi, cinnadāni kanna cinnadi.)
māyā kārya bhūtē laukika vyavahārē sūkṣmatvēna prasiddhaḥ paramāṇu dyvaṇu kādiḥ aṇuśabda vācyaḥ tasmāt api ayaṃ ātmā atiśayēna sūkṣmatvāt aṇīyān - “aṇōḥ aṇīyān”
(lōka vyavahāramaṃdu reṃḍu paramāṇuvulu oka aṇuvu - anagā, mikkili cinnadi - ani lōkamulō prasiddhi. dānikaṃṭe ātma mikkili cinnadaguṭavalana “aṇō raṇīyān” - aṇuvu kaṃṭe cinnadi, cinna dāni kaṃṭe cinnadi ani ceppa baḍinadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.