← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్నాదః annādaḥ

Original — తెలుగు

అన్నం అత్తీతి అన్నాదః, దీప్తాగ్నిః భవతీత్యర్థః.

(అన్నమును తినువాడు. జఠరాగ్నిరూపము లోనుండి అన్నము భక్షించువాడు - “అహం వైశ్వానరో భూత్వా”.)

(నేనే శరీరములో జఠరాగ్నిరూపముతోనుండు వైశ్వానరుడను.)

ఈశ్వరో జీవరూపేణ అన్నం అత్తీతి అన్నాదః, అన్నస్యామంతా ద్దా తా వా.

(జీవరూపములో అన్నము తిను పరమేశ్వరుడు - అందఱికి అన్నము నిచ్చువాడు.)

సర్వ భూతస్థః సర్వాన్నానామత్తా.

(సమస్త భూతములందు ఉండి అన్నివిధములైన అన్నమును తినువాడు.)

అన్నశబ్దేన మానుషైశ్వర్యముచ్యతే. తథావిదమన్నం అత్తీత్యన్నాదః, సర్వ భోగభుక్ ఇత్యర్థః.

(అన్నమనగా మానవుల ఐశ్వర్యము - అటువంటి అన్నమును భోగముననుభవించుచున్నాడు.)

“అన్నాదో వసుదానః –” ఇతి శ్రుతేః.

(తినెడిపదార్థమును తినువాడు - అన్ని విధములైన వస్తువులను – భోగ్యపదార్థములను ఇచ్చువాడు - తినెడువాడు) (అని శ్రుతి చెప్పుచున్నది.)

Transliteration

annaṃ attīti annādaḥ, dīptāgniḥ bhavatītyarthaḥ.

(annamunu tinuvāḍu. jaṭharāgnirūpamu lōnuṃḍi annamu bhakṣiṃcuvāḍu - “ahaṃ vaiśvānarō bhūtvā”.)

(nēnē śarīramulō jaṭharāgnirūpamutōnuṃḍu vaiśvānaruḍanu.)

īśvarō jīvarūpēṇa annaṃ attīti annādaḥ, annasyāmaṃtā ddā tā vā.

(jīvarūpamulō annamu tinu paramēśvaruḍu - aṃdaṟiki annamu niccuvāḍu.)

sarva bhūtasthaḥ sarvānnānāmattā.

(samasta bhūtamulaṃdu uṃḍi annividhamulaina annamunu tinuvāḍu.)

annaśabdēna mānuṣaiśvaryamucyatē. tathāvidamannaṃ attītyannādaḥ, sarva bhōgabhuk ityarthaḥ.

(annamanagā mānavula aiśvaryamu - aṭuvaṃṭi annamunu bhōgamunanubhaviṃcucunnāḍu.)

“annādō vasudānaḥ –” iti śrutēḥ.

(tineḍipadārthamunu tinuvāḍu - anni vidhamulaina vastuvulanu – bhōgyapadārthamulanu iccuvāḍu - tineḍuvāḍu) (ani śruti ceppucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.