అన్నరసస్య పరిణామః.(తినిన
అన్నముయొక్క రసము మార్పు చెందిన స్థితి.)
అన్నరసాయమాన రేతో
వికారః. (తినిన అన్నము యొక్క రసమే రేతస్సుగా మార్పు కలిగియుండుట.)
“రసో
వైసః” ఇత్యాదే అంతేచ విశేషణాత్, మధ్యేచ “ప్రాణరసమయ” ఇత్యాద్యుపపత్తేః రస శబ్దస్య సార చిత్వాత్
ప్రచురాన్నాదిసారం చైతస్య మాత్ర దేహం బ్రహ్మ అన్నరసాది శబ్దార్థః, నభౌతికాన్నాదిః -
(ప్రారంభములో
“అతను అన్నస్వరూపుడు”, లేక, “రసమే అతను” అను చెప్పు టచేతను, మధ్యను ప్రాణరసమ యుడు అని
చెప్పుటచేతను, రసమనగా సారము అని చెప్పు బడుట చేతను అన్నము మొదలగు వాటి సారము
చైతన్యమాత్రరూపుడైన పరబ్రహ్మమే అని అన్నరసముయొక్క అర్థము - పంచభూతములకు సంబంధించిన - వాటివలన
కలుగు అన్నము యొక్క రసమని యర్థముకాదు.)
అన్నివిధముల
ఆహారములోను - అన్నములోను - నీరు పాలు ఎక్కువ. అన్నము యొక్క రసమంతయు నీటిలో నిమిడి, మిళితమై
యుండుటచేత శరీరములోని అన్ని భాగములకు వ్యాపించుటకవకాశము కలిగియున్నది, ఆ నీటిలోని సారములో
కనబడకయుండు చైతన్యశక్తియే భగవంతుడు. అందుచేతనే శ్రీమద్భగవద్గీతలో “రసో (అ) హమప్సు కౌంతేయ” అని
శ్రీకృష్ణభగవానుడు చెప్పి యున్నాడు. (శ్రీమద్భగవద్గీత - 7 - 8)
Transliteration
annarasasya
pariṇāmaḥ.(tinina annamuyokka rasamu mārpu ceṃdina sthiti.)
annarasāyamāna
rētō vikāraḥ. (tinina annamu yokka rasamē rētassugā mārpu
kaligiyuṃḍuṭa.)
“rasō
vaisaḥ” ityādē aṃtēca viśēṣaṇāt, madhyēca “prāṇarasamaya”
ityādyupapattēḥ rasa śabdasya sāra citvāt pracurānnādisāraṃ caitasya
mātra dēhaṃ brahma annarasādi śabdārthaḥ, nabhautikānnādiḥ -
(prāraṃbhamulō
“atanu annasvarūpuḍu”, lēka, “rasamē atanu” anu ceppu ṭacētanu, madhyanu
prāṇarasama yuḍu ani ceppuṭacētanu, rasamanagā sāramu ani ceppu baḍuṭa
cētanu annamu modalagu vāṭi sāramu caitanyamātrarūpuḍaina parabrahmamē
ani annarasamuyokka arthamu - paṃcabhūtamulaku saṃbaṃdhiṃcina -
vāṭivalana kalugu annamu yokka rasamani yarthamukādu.)
annividhamula
āhāramulōnu - annamulōnu - nīru pālu ekkuva. annamu yokka rasamaṃtayu
nīṭilō nimiḍi, miḷitamai yuṃḍuṭacēta śarīramulōni anni bhāgamulaku
vyāpiṃcuṭakavakāśamu kaligiyunnadi, ā nīṭilōni sāramulō kanabaḍakayuṃḍu
caitanyaśaktiyē bhagavaṃtuḍu. aṃducētanē śrīmadbhagavadgītalō “rasō (a)
hamapsu kauṃtēya” ani śrīkṛṣṇabhagavānuḍu ceppi yunnāḍu.
(śrīmadbhagavadgīta - 7 - 8)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.