ఋణము లేనివాడు.
విముక్త కర్మ
బంధనః. (కర్మబంధముచేత విడువబడినవాడు.)
“జాయమానో
వై బ్రాహ్మణ స్త్రిభిః ఋణవాన్ జాయతే, బ్రహ్మచర్యేణార్షి భ్యః, యజ్ఞేన దేవేభ్యః, ప్రజయా పితృభ్యః ఏషవా (అ)
నృణః యః పుత్రీ, యజ్వా, బ్రహ్మచారీ, వాసీ”.
(బ్రాహ్మణుడై
పుట్టినవాడు మూడు విధములుగా ఋణపడి యుండును; ఋషులకు, పితృదేవతులకు, దేవతులకు - ఋణపడి
యుండును. బ్రహ్మచర్యముచేసి ఋషుల ఋణమును, యజ్ఞములను చేసి దేవ ఋణమును, సంతానమును కని పితృ
ఋణమును తీర్చుకొనును.)
వైశ్వ దేవాది యజ్ఞానాం అవశిష్టం
సదామృతం |
యే (అ) శ్నంతి శిష్టా
వేదోక్త కారిత్వే నైవతే (అ) నృణాః || (గీతాభావప్రకాశము- 3 - 81.)
(వైశ్వ
దేవాది యజ్ఞములను చేయగా మిగిలినది అమృతము. వేదములో చెప్పిన రీతిగా ఈ యజ్ఞమును చేసి యజ్ఞావసిష్టమగు
దానిని భుజించిన శిష్టులు ఋణమును తీర్చుకొనిన వారగుదురు.)
ఏకమప్యక్షరం
యస్తు గురుః శిష్యే నివేద యేత్| పృధివ్యాం నాస్తి తద్ద్రవ్యం యద్దత్వాసో (అ) నృణీ భవేత్ ||.
(ఏకాక్షరమైన
ఓంకారమును గురువు శిష్యునకు ఉపదేశించగా శిష్యుడు గురువునకు ఋణపడి యుండును. ఆ ఋణము
తీర్చుటకు తగిన ద్రవ్యము ఈ భూమి మీద లేదు) - (చూడుము - “ఋణత్రయము”.)
Transliteration
ṛṇamu lēnivāḍu.
vimukta
karma baṃdhanaḥ. (karmabaṃdhamucēta viḍuvabaḍinavāḍu.)
“jāyamānō
vai brāhmaṇa stribhiḥ ṛṇavān jāyatē, brahmacaryēṇārṣi bhyaḥ, yajñēna
dēvēbhyaḥ, prajayā pitṛbhyaḥ ēṣavā (a) nṛṇaḥ yaḥ putrī, yajvā,
brahmacārī, vāsī”.
(brāhmaṇuḍai
puṭṭinavāḍu mūḍu vidhamulugā ṛṇapaḍi yuṃḍunu; ṛṣulaku, pitṛdēvatulaku,
dēvatulaku - ṛṇapaḍi yuṃḍunu. brahmacaryamucēsi ṛṣula ṛṇamunu,
yajñamulanu cēsi dēva ṛṇamunu, saṃtānamunu kani pitṛ ṛṇamunu
tīrcukonunu.)
vaiśva
dēvādi yajñānāṃ avaśiṣṭaṃ sadāmṛtaṃ |
yē
(a) śnaṃti śiṣṭā vēdōkta kāritvē naivatē (a) nṛṇāḥ ||
(gītābhāvaprakāśamu- 3 - 81.)
(vaiśva
dēvādi yajñamulanu cēyagā migilinadi amṛtamu. vēdamulō ceppina rītigā ī
yajñamunu cēsi yajñāvasiṣṭamagu dānini bhujiṃcina śiṣṭulu ṛṇamunu
tīrcukonina vāraguduru.)
ēkamapyakṣaraṃ
yastu guruḥ śiṣyē nivēda yēt| pṛdhivyāṃ nāsti taddravyaṃ yaddatvāsō (a)
nṛṇī bhavēt ||.
(ēkākṣaramaina
ōṃkāramunu guruvu śiṣyunaku upadēśiṃcagā śiṣyuḍu guruvunaku ṛṇapaḍi
yuṃḍunu. ā ṛṇamu tīrcuṭaku tagina dravyamu ī bhūmi mīda lēdu) - (cūḍumu
- “ṛṇatrayamu”.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.