అనుబంధోనామ
అధికారి, విషయ, సంబంధ, ప్రయోజనాని. ---(అనుబంధములు నాలుగు : - అధికారి, విషయము, సంబంధము,
ప్రయోజనము. శాస్త్రగ్రంధములో మొదట ఈ అనుబంధ చతుష్టయము చెప్పబడును: -
“పశ్చాత్ బాధి యవ్వస్తు సః
అనుబంధః” (శ్రీశంకరః)
(తర్వాత జరుగునది)
కృతే కర్మణి అనుబధ్యమానం
దుఃఖం అనుబంధః.
(చేసిన కర్మవలన కలుగు దుఃఖము -
ఫలము - దానికి అనుబంధము – )
అవసానోత్తరకాలం (అవసానము అనగా
ముగింపు, చావు, తర్వాత వచ్చు కాలము -.)
Transliteration
anubaṃdhōnāma
adhikāri, viṣaya, saṃbaṃdha, prayōjanāni. ---(anubaṃdhamulu nālugu : -
adhikāri, viṣayamu, saṃbaṃdhamu, prayōjanamu. śāstragraṃdhamulō modaṭa ī
anubaṃdha catuṣṭayamu ceppabaḍunu: -
“paścāt bādhi
yavvastu saḥ anubaṃdhaḥ” (śrīśaṃkaraḥ)
(tarvāta
jarugunadi)
kṛtē karmaṇi
anubadhyamānaṃ duḥkhaṃ anubaṃdhaḥ.
(cēsina
karmavalana kalugu duḥkhamu - phalamu - dāniki anubaṃdhamu – )
avasānōttarakālaṃ
(avasānamu anagā mugiṃpu, cāvu, tarvāta vaccu kālamu -.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.