← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుభవము anubhavamu

Original — తెలుగు

అనుభవః స్వరూపబోధః, (స్వరూప సాక్షాత్త్కారము.)

(అనుభవమనగా స్వరూపబోధ, ఆత్మబోధ.)

“సంస్కారమాత్రజన్యం జ్ఞానం స్మృతిః, తద్భిన్నం జ్ఞాన మనుభవః, - స ద్వివిధిః - యదార్థో, (అ) యధార్థోశ్చ ఇతి-”

(తర్కసంగ్రహే)

(సంస్కారమువలన కలుగు జ్ఞానము స్మృతి, దానికంటె వేరైనది, అదికాని జ్ఞానము అనుభవము.)

స్మృతిభిన్నం జ్ఞానమనుభవః - ఇత్యర్థః. (స్మృతికన్న వేరైన జ్ఞానము అనుభవము.)

Transliteration

anubhavaḥ svarūpabōdhaḥ, (svarūpa sākṣāttkāramu.)

(anubhavamanagā svarūpabōdha, ātmabōdha.)

“saṃskāramātrajanyaṃ jñānaṃ smṛtiḥ, tadbhinnaṃ jñāna manubhavaḥ, - sa dvividhiḥ - yadārthō, (a) yadhārthōśca iti-”

(tarkasaṃgrahē)

(saṃskāramuvalana kalugu jñānamu smṛti, dānikaṃṭe vērainadi, adikāni jñānamu anubhavamu.)

smṛtibhinnaṃ jñānamanubhavaḥ - ityarthaḥ. (smṛtikanna vēraina jñānamu anubhavamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.